భద్రాచలం దగ్గర వరద గోదావరినే..50 అడుగులకు చేరిన నీటిమట్టం.. నీట మునిగిన రోడ్లు, పంటలు

భద్రాచలం,వెలుగు : భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగానే ప్రవహిస్తుండగా.. మంగళవారం సాయంత్రానికి 50 అడుగులకు చేరింది. తెల్లవారు జామున 3.30 గంటలకు 48 అడుగులకు చేరుకోగా కలెక్టర్జితేశ్వి పాటిల్రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.