భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధిపై కేంద్రం సానుకూలం : ఎంపీ వద్దిరాజు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్రాభివృద్ధిపై ఇటీవల జరిగిన పార్లమెంట్‌‌ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పలు సూచనలు చేశారు.