భారత్‌పై పాక్ అధ్యక్షుడు కామెంట్స్.. దాయాదికి ఢిల్లీ స్ట్రాంగ్ కౌంటర్!

భారత్‌లో ఉన్న ముస్లిం ప్రార్థన స్థలాలు కూల్చివేస్తున్నారంటూ పాకిస్థాన్ అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారి వ్యాఖ్యలు చేశారు. వారణాసిలోని వెయ్యేళ్ల చరిత్ర కలిగిన మసీదు గంజ్ షహీదాకు ముప్పు వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పాక్ అధ్యక్షుడు చేసిన ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ కార్యదర్శి స్పందించారు. భారత్ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్థాన్ అధ్యక్షుడి జోక్యం అవసరం లేదంటూ కౌంటర్ ఇచ్చారు. మానవ హక్కుల ఉల్లంఘనలో ప్రపంచం ముందు పాక్ ఎప్పుడో తలదించుకుందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.