భరతమాత కాయిన్ విడుదల చేసిన ప్రధాని మోడీ.. చరిత్రలో తొలిసారిగా స్పెషల్ రూ.100 నాణెం

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం(RSS) 100వ వార్షికోత్సవ సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక రూ.100 కాయిన్ అలాగే పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. దీంతో భారత కరెన్సీపై మొట్టమొదటి సారిగా 'భరతమాత' చిత్రాన్ని ముద్రించారు. ఈ నాణెంపై ఒక వైపు జాతీయ చిహ్నం.. మరో వైపు భరతమాత శక్తికి ప్రతీకగా సింహంతో కూడిన వరద ముద్ర రూప