భారత్‌ చేతిలో ఓటమి.. సంచలన నిర్ణయం తీసుకున్న పాక్.. ఆటగాళ్లకు షాక్‌..!

ఆసియాకప్ 2025 ఫైనల్‌లో భారత్ చేతిలో ఓటమి తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదివరకు తమ దేశ ఆటగాళ్లు విదేశీ లీగ్‌లు ఆడేందుకు పీసీబీ అనుమతించింది. కానీ తాజాగా వాటిని రద్దు చేసింది. టీ20 ప్రపంచకప్ 2026 నాటికి జట్టును సిద్ధం చేసుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను సైతం పీసీబీ వెల్లడించలేదు.