భారత్, యూఎస్ ట్రేడ్ డీల్తో  రైతులు కుదేలు.. చితికిపోతున్న అన్నదాతలు

భారతదేశ  రైతులకు  ఆపద వచ్చిందా‌?  ఇప్పటికే  గిట్టుబాటు ధరలు లేక  దేశ రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వారు మరింత ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి వచ్చిందా? ఈ సందేహాలకు  కారణం భారత్, అమెరికాల మధ్య  కుదిరిన వాణిజ్య ఒప్పందమే.