గ్రామ పంచాయతీలకు15వ ఆర్థిక సంఘం నిధులు రూ.387 కోట్లను కేంద్రం గురువారం రిలీజ్చేసింది. మొదటి విడతలో రూ.259.36 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. తాజాగా రిలీజ్ చేసిన నిధులతో కలిపి ఇప్పటివరకు రూ.646.36 కోట్లు ఇచ్చినట్లయింది.