భార్యను చంపి ఆత్మహత్య డ్రామా.. జీవిత ఖైదు వేసిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కోర్టు

మల్కాజిగిరి, వెలుగు: అదనపు కట్నం కోసం ఆశ చావని భర్త ఆమెను నిరంతరం వేధించేవాడు. చివరకు గొంతు నులిమి చంపి ఉరి వేసుకుందని నాటకం ఆడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.