భార్యాపిల్లలతో సహా కారును లోయలోకి తోసేసిన భారతీయ డాక్టర్‌పై కేసు కొట్టేసిన అమెరికా కోర్టు

అమెరికా డాలర్ డ్రీమ్‌కు ప్రతిరూపంగా కనిపించిన భారత సంతతి వైద్యుడు.. కాలిఫోర్నియాలోని పసాడెనాలో తన భార్య, ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి నివసించేవారు. సహోద్యోగులు, పొరుగువారితోనూ మెరుగైన సంబంధాలు కలిగి ఉంటూ.. ఎంతో సంతోషంగా గడిపేవారు. కానీ, ఆయన మానసిక వ్యాధితో బాధపడుతోన్న విషయం మాత్రం ఎవరికీ తెలియరాలేదు. చివరకు 2023 జనవరిలో తన కుటుంబంతో సహా టెస్లా కారులో ఓ లోయలోకి తీసుకెళ్లిన ఘటన అమెరికాలో సంచలనంగా మారింది.