భార్య మృతితో మనస్తాపం..ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య

ఏపీలోని నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి ఆపై తానూ సూసైడ్ చేసుకున్నాడు.