భువనగిరి మున్సిపాలిటీ @ 74 ఎప్పుడూ అస్థిరమే..అవిశ్వాస తీర్మానాలు.. చైర్మన్ల మార్పు
భువనగిరి మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కోసం తరచూ అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడం, చైర్మన్లు మారడం జరిగింది. ఐదేండ్లలో ఇద్దరు, ముగ్గురు చైర్మన్ల చొప్పున మూడుసార్లు మారారు.