భవన నిర్మాణ కార్మికులకు గుడ్ న్యూస్.. రూ.10 వేలు ఆర్థిక సహయం ప్రకటించిన ప్రభుత్వం

భవన నిర్మాణ కార్మికుల ఢిల్లీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భవన నిర్మాణ కార్మికులకు రూ.10 వేలు ఆర్థిక సహయం అందజేయనున్నట్లు ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.