భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీ.. పదేళ్లు టైమివ్వండి న్యూయార్క్‌ను మరిపించే సిటీ కడతా: CM రేవంత్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీపై కొందరు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఇక్కడ నాకు భూములు ఉన్నందు వల్లే ఫ్యూచర్ సిటీ కడుతున్నామని అంటున్నారని
