భవిష్యత్ లో క్రీడా హబ్ గా తెలంగాణ : మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణ క్రీడా ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, కొత్త స్పోర్ట్స్ పాలసీ ద్వారా రాష్ట్ర క్రీడాకారులు ఒలింపిక్స్​లో గోల్డ్ మెడల్స్ సాధించేలా కృషి చేస్తున్నామని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.