మొగిలిపాలెంలోని ఊర చెరువు ఆక్రమణ..వరద వెళ్లకుండా మట్టిపోసిన వైనం

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంలోని ఊర చెరువు భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపిస్తూ గ్రామస్తులతో పాటు రైతులు గురువారం చెరువులోనే ఆందోళనకు దిగారు.