ముగిసిన ఎన్నికల ప్రచారం.. బెంగాల్‌ ప్రజలకు ప్రధాని మోదీ బహిరంగ లేఖ

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి 142 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు.