మాంజా మాటున మరణమృదంగం.. తాట తీస్తున్న నగర పోలీసులు.. జర భద్రం..!

ఆకాశంలో ఎగరేసే గాలిపటాలకు ఆధారం దారమేగా? ఆ దారపు ఉండల్నే మాంజాలంటాం. కానీ, ఇవాళా రేపు మనం వాడే పాపులర్ మాంజాలన్నీ మేడిన్ చైనా..! ఎందుకంటే ఇవి మహా పదునైనవి,చచ్చినా తెగవు. చుట్టుకుంటే మన దుంపలే తెగుతాయ్. ఎగరేసినవాళ్లు సేఫే. దారిన పోయే దానయ్యలే బలి.చైనీస్ మాంజాతో మృత్యుఘంటికలు మోగడం మొదలైంది.