మెడికల్ సీట్లపై రూల్స్ ఎత్తివేత..జనాభా నిష్పత్తి రూల్ రద్దు చేస్తూ ఎన్ఎంసీ నిర్ణయం

కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు, సీట్ల పెంపునకు అడ్డంకిగా మారిన రూల్స్ ను సవరిస్తూ ఎన్ఎంసీ గెజిట్ నోటిఫికేషన్  విడుదల చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 100 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండాలనే పాత రూల్​ను ఎన్ఎంసీ పూర్తిగా రద్దు చేసింది