మూడో డిస్కమ్ పేరుపై తర్జనభర్జన!..‘తెలంగాణ సెంట్రల్ డిస్కమ్’ అనే పేరు పెడతారని చర్చ

రాష్ట్ర విద్యుత్‌శాఖలో కొత్తగా ఏర్పాటు చేసిన మూడో డిస్కంకు ఏ పేరు పెట్టాలనే విషయంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కరెంట్సప్లయ్చేసే డిస్కమ్‌కు నార్త్డిస్కం అని, దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా సరఫరా చేసే డిస్కమ్‌కు సౌత్డిస్కం అని ఇదివరకే పేరు పెట్టిన విషయం తెలిసిందే.