మత్తుకు యూత్ అలవాటు కావొద్దు..మైదానాల బాట పట్టాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

యువత ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనవసరపు అలవాట్లకు గురవుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మత్తు పదార్థాలతో పాటు ఇతర చెడు వ్యసనాలకు లోనవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.