చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని రాష్ట్రంలో ఏ మంత్రి ఏ శాఖలో పనిచేస్తున్నారో కనీస అవగా హన లేకుండా లేని పోని విమర్శలు చేస్తున్నా డని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాధ్ రెడ్డి పేర్కొన్నారు.