మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం మెదక్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. కొల్చారం, కౌడిపల్లి, చిలప్ చెడ్, నర్సాపూర్, శివ్వంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల పరిధిలోని పంచాయతీల్లో పోలింగ్నిర్వహించారు. ఉదయం 7 నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేశారు.