మెదక్ జిల్లాలో యాప్ ద్వారా పక్కాగా యూరియా పంపిణీ : డీఏవో స్వరూప రాణి

జిల్లాలో బుకింగ్ యాప్‌‌‌‌ ద్వారా యూరియాను పారదర్శకంగా పంపిణీ చేస్తున్నట్లు డీఏవో స్వరూప రాణి తెలిపారు.