మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి.. ఒకరికి సీరియస్

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హవేలి ఘనపూర్ (మం) శాలిపేట దగ్గర ఓ బైక్ వెనక నుంచి ట్రాక్టర్‎ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు.