మందమర్రిలో సింగరేణి స్క్రాప్ పట్టివేత

మంచిర్యాల జిల్లా మందమర్రిలోని విద్యానగర్​హనుమంత్​ స్ర్కాప్​ దుకాణంలో సింగరేణి సంస్థకు సంబంధించిన 2,180 కిలోల ఇసుప స్క్రాప్​ను మంగళవారం సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు.