మందుల కొనుగోళ్లలో అవినీతిపై సమాధానం చెప్పాలి : ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి

తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో సుమారు రూ.150 కోట్ల విలువైన మందుల కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలున్నాయని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.