మోదీ ట్వీట్లకు లైక్‌‌ల వర్షం..టాప్ 10 ట్వీట్లలో 8 మోదీవే: ఎక్స్ సంస్థ

సోషల్​ మీడియా ప్లాట్‌‌ఫామ్‌‌ ‘ఎక్స్‌‌’లో ప్రధాని మోదీ హవా కొనసాగుతున్నది. ఆయన పెట్టే ట్వీట్లకు లైక్‌‌ల వర్షం కురుస్తున్నది. గత 30 రోజుల్లో అత్యధిక లైకులు వచ్చిన 10 ట్వీట్లలో 8 ప్రధానివే ఉన్నాయని ‘ఎక్స్​’ సంస్థ వెల్లడించింది.