మధ్యప్రదేశ్‌లో కోడలికి రెండో పెళ్లి చేసిన మామ.. కాళ్లు కడిగి కన్యాదానం చేసి మరీ!

కుమారుడు చనిపోతే కోడలిని కూతురిలా భావించారా తల్లిదండ్రులు. స్వయంగా కన్యాదానం చేసి మరీ మళ్లీ జరిపించారు మధ్యప్రదేశ్‌కు చెందిన దినేశ్ వైరాగి. ఉజ్జయిని జిల్లాకు చెందిన కపిల్ అనే యువకుడు 2023లో క్యాన్సర్‌తో మరణించడంతో.. అతని భార్య ప్రియాంక చిన్న వయసులోనే వితంతువైంది. కోడలి భవిష్యత్తు కోసం దినేశ్ వైరాగి భోపాల్‌లో వైభవంగా వివాహం జరిపించి.. పెళ్లి ఖర్చులన్నీ తానే భరించారు. మామ చూపిన ఈ అపారమైన మమకారంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.