మధ్య నిషేధం వైపు పంచాయతీలు.. పంచాయతీ పాలక వర్గాల తీర్మానాలు

మెదక్, సిద్దిపేట జిల్లాలో ఇటీవల ఎన్నికైన పలు కొత్త పంచాయతీ పాలక వర్గాలు సంపూర్ణ మద్యపాన నిషేధానికి చర్యలు చేపట్టాయి. నిబంధనలకు విరుద్ధంగా వెలసిన బెల్ట్ షాప్ ల వల్ల గ్రామాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది.