మానుకోటలోనే రైల్వే పీవోహెచ్‌‌..'409 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం

వందే భారత్‌‌ మెగా మెయింటెనెన్స్‌‌ పీరియాడికల్‌‌ ఓవరాలింగ్‌‌ ప్రాజెక్ట్ (మెగా రైల్వే ఫ్రైట్‌‌ మెయింటెనెన్స్‌‌ డిపో) మహబూబాబాద్‌‌ ప్రాంతంలోనే ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్ట్‌‌ కోసం మహబూబాబాద్‌‌ పట్టణ కేంద్రం సమీపంలో 409.1 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది