మున్నూరు కాపు బిల్డింగ్కు రూ. 5 కోట్లు మంజూరు : మంత్రి పొన్నం ప్రభాకర్

మున్నూరు కాపు భవన నిర్మాణానికి రూ.5. కోట్లు మంజూరు చేస్తున్నట్టు బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెలలో ప్రొసీడింగ్స్ ఇచ్చి పనులు ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. మున్నూరు కులానికి సంబంధించిన హక్కుల కోసం కొట్లాడతానని హామీ ఇచ్చారు.