మనవడికి గాయం.. ఏఐజీ ఆస్పత్రికి కేసీఆర్

మాజీ సీఎం కేసీఆర్ మనవడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షుకు స్వల్ప గాయమైంది. సోమవారం సాయంత్రం గేమ్స్ ఆడుతుండగా హిమాన్షు ముక్కుకు దెబ్బతగిలింది.