మున్సిపాలిటీలపై ఎగిరేది కాంగ్రెస్‌ జెండానే

త్వరలో జరగనున్న మున్సిపాలిటీలో ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు గల్లంతవుతాయని, కాంగ్రెస్‌ పార్టీదే విజయమని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు.