మున్సిపోల్స్ లో .. భార్యభర్తలు గెలుపు

బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో భార్యభర్తలు గెలుపొందారు. కాంగ్రెస్​అభ్యర్థి తూము శరత్ రెడ్డి 25వ వార్డులో 575 ఓట్ల మెజార్టీ సాధించారు.  ఆయన భార్య తూము పద్మ 35వ వార్డులో కాంగ్రెస్​ అభ్యర్థిగా విజయం సాధించారు.  తూము పద్మాశరత్​ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్​ పర్సన్​గా పని చేశారు.