మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉండాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం రెడీగా ఉండాలని కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం మున్సిపల్​ ఎన్నికలపై సీఎస్​ రామకృష్ణారావు ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు