మున్సి పల్ ఎలక్షన్ల కోసం పీసీసీ మానిటరింగ్ కమిటీ : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

మున్సిపల్ ఎన్నికల మానిటరింగ్ కోసం పీసీసీ కమిటీని నియమించింది. పార్టీ ఇన్‌‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాలతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మానిటరింగ్ కమిటీని నియమిస్తూ శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.