ముంబైలో కుండపోత..ఐదు గంటల్లో 50మీమీలకు పైగా వర్షపాతం

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. వెస్ట్రన్ సబ్ అర్బన్ కు చెందిన కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఐదు గంటల్లో 50 మీమీలకు పైగా వర్షపాతం నమోదైంది