ముంబైలో ఘోర ప్రమాదం : 250 కి.మీ. వేగంతో డివైడర్ను ఢీ కొట్టిన కారు..స్పాట్ లోనే ఇద్దరు మృతి..

బద్లాపూర్: ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. బద్లాపూర్ సమీపంలోని ముంబై– -వడోదర హైవేపై అతివేగంగా దూసుకొచ్చిన ఒక బీఎండబ్ల్యూ కారు అదుపుతప్పి డివైడర్‌‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు స్పాట్‌‌లోనే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.