మార్చి 10 వరకు మోడల్ స్కూల్స్ దరఖాస్తు గడువు పెంపు : మోడల్ స్కూల్ అడి షనల్ డైరెక్టర్ శ్రీనివాస్ చారి
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్టు మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ చారి తెలిపారు.