మరో 884 రోజుల్లో బీసీల పాలన.. రెడ్ల పాలనపై 'సర్జికల్ స్ట్రయిక్ 59'

యాదాద్రి, వెలుగు : రాష్ట్రంలో మరో 884 రోజుల్లో బీసీలు అధికారంలోకి వస్తరు, దొరల ఆధీనంలో ఉన్న భూములు గుంచుకొని పేదలకు ఇస్తాం, మిషన్ 2028 ప్రారంభమైంది అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పారు.