మల్కాజిగిరిలోని స్కూల్ ఫీజు 20 శాతం పెంచారని ధర్నా

మల్కాజిగిరిలోని సెయింట్ మార్టిన్స్ స్కూల్ యాజమాన్యం ఈ విద్యాసంవత్సర ఫీజును 20 శాతం పెంచిందంటూ ఏబీవీపీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం ఆ పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు