Mulpet’ port reviews
మూలపేట పోర్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన శుక్రవారం ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. తొమ్మిది జిల్లాలతో కూడిన విశాఖ ఎకనామిక్ రీజియన్(వీఈఆర్) అభివృద్ధిపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.