మల్లన్న పట్నం టోకెన్ రూ.150.. ఎక్స్ ట్రా రూ.600 !..ఐనవోలు మల్లన్న గుడిలో భక్తుల నిలువు దోపిడీ

ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తులను నిలువునా దోచేస్తున్నారు. మల్లన్నకు పట్నం వేసినా, తలనీలాలు ఇచ్చినా ఆలయ సిబ్బంది టోకెన్ చార్జ్ పోను.. అదనంగా రూ.వందల్లో వసూలు చేస్తున్నారు.