'మోసపూరిత చర్యలు ఆపండి': 25 శాతం సుంకాల హెచ్చరికల వేళ ట్రంప్‌కు ఖమేనీ గట్టి వార్నింగ్

అమెరికా తన కుతంత్రాలను కట్టిపెట్టాలి. నమ్మకద్రోహులైన కిరాయి వ్యక్తుల సాయంతో ఇరాన్‌ను లొంగదీసుకోవాలనుకోవడం ఆ దేశ రాజకీయ వేత్తల పిచ్చితనం అంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు సవాల్ విసిరారు. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాల బాంబు వేసి, ఆర్థికంగా ఉరితీయాలని చూస్తున్న ట్రంప్‌కు ఖమేనీ ఏమాత్రం తగ్గకుండా ఈరకమైన కౌంటర్ ఇచ్చారు. ఇరాన్ ప్రజలు చైతన్య వంతులని, శత్రువుల జిత్తులమారి వేషాలు తమ దగ్గర సాగవని ఆయన ఘాటుగా స్పష్టం చేశారు.