మహాత్మాగాంధీ పేరును తొలగించడం సిగ్గుచేటు

జాతీయ ఉపాధి హా మీ పథకానికి మహాత్మాగాంధీ పేరు ను తొలగించడం సిగ్గు చేటని సీపీ ఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్‌.శ్రీ నివాసులు, సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు మారేడు శివశంకర్‌ అన్నా రు.