మొహర్రం వేడుకలు టార్గెట్‌గా.. ముంబై చరిత్రలోనే అతిపెద్ద విష ప్రయోగం కుట్ర.. పెయిన్ కిల్లర్స్ పేరిట..!

ముంబై మహనగరంలో ఓ భారీ విషప్రయోగం కుట్రను పోలీసులు తిప్పికొట్టారు. బైకులా పోలీసులు సకాలంలో స్పందించి, అప్రమత్తంగా వ్యవహరించడంతో వేలాది మందికి ప్రాణ హాని తప్పింది. మొహర్రం వేడుకల్లో పాల్గొంటున్న వారే టార్గెట్‌గా ఓ వ్యక్తి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ల పేరిట ఎలుకల మందు కలిపిన క్యాప్సుల్స్ పంపిణీ చేశాడు. అయితే పోలీసులు అతణ్ని అదుపులో తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అతణ్ని విచారించిన పోలీసులు విస్తుగొలిపే వాస్తవాలు తెలుసుకున్నారు.