మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి  : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

తెలంగాణ ప్రజాప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోందని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా శనివారం టైలర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరై ఇద్దరు మహిళలకు రెండు కుట్టుమిషన్లను ఉచితంగా పంపి