మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట : స్టేషన్ ఘన పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి, వారి ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు.