మహిళల రక్షణే షీటీమ్ లక్ష్యం : సీపీ అనురాధ

మహిళల రక్షణే షీ టీమ్ లక్ష్యమని సీపీ అనురాధ అన్నారు. ర్యాగింగ్, ఈవ్​టీజింగ్​కు గురైతే వెంటనే జిల్లా షీటీమ్ వాట్సాప్ నెంబర్ 8712667434 కాల్ చేయాలని సూచించారు. జిల్లాలోని హాట్ స్పాట్స్ వద్ద షీటీమ్స్ తో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.