మహిళ నుంచే వ్యవసాయం పుట్టింది : ప్రొఫెసర్ హరగోపాల్

మహిళ నుంచే వ్యవసాయం పుట్టిందని ప్రొఫెసర్​ హరగోపాల్​ తెలిపారు. రైతు దినోత్సవం సందర్భంగా ఆదివారం ఓ ప్రైవేట్​ స్కూల్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని రైతులు, కొత్తగా ఎన్నికైన సర్పంచులను శాలువాలతో సత్కరించారు.